తమిళనాడు సీఎం Vijay కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆలయాలు, పాఠశాలలు, బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 మద్యం దుకాణాలను రెండు వారాల్లోపు మూసివేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్న విజయ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.