దర్శి రాజకీయాల్లో సంచలనం… Dr. గొట్టిపాటి లక్ష్మీ జన్మదిన వేడుకలతో కురిచేడు కదిలింది!
కురిచేడు వీధులన్నీ పసుపు జెండాలతో కళకళలాడగా భారీ బైక్ ర్యాలీలతో యువత శక్తిని చాటగా మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని లక్ష్మీ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
కురిచేడు టౌన్‌తో పాటు వీరయ్యపాలెం, వెంగాయపాలెం గ్రామాల్లో కూడా వేడుకలు కోలాహలంగా జరిగాయి. ప్రజల కోసం పనిచేసే నాయకురాలు Dr. గొట్టిపాటి లక్ష్మీ అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.
పాల్గొన్న దర్శి నియోజకవర్గం, కురిచేడు మండల టిడిపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు.