

No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరు• Tallur (M) తాళ్లూరులో ప్రశాంతంగా ముగిసిన 10th క్లాస్ పరీక్షలు
తాళ్లూరు మండలంలో 10th పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం సోషల్ స్టడీస్ పరీక్షకు 11 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు MEO సుబ్బయ్య తెలిపారు. 820 మంది విద్యార్థులకు గాను.. 809 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. అధికారుల సమన్వయంతో మండలంలోని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు పూర్తి చేశామన్నారు.
Education
02 Apr 2025 12:35 PM