

No.1 Short News
Newsreadదర్శి: దేవతి వారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన గొట్టిపాటి లక్ష్మి
దర్శి పట్టణంలోని దేవతి మహానంద సోదరులు దేవతి వరప్రసాదరావు - శ్రీమతి వసుంధర గార్ల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతమహోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
Local Updates
15 Mar 2025 14:43 PM