సమస్య మోడీ కాదు కిషన్ రెడ్డి. తెలంగాణ మీద పగతో ఉన్నాడు - రేవంత్ రెడ్డి
ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ డ్రామాలు ఆడుతున్న రేవంత్ రెడ్డి మోడీ తెలంగాణ పట్ల సానుభూతి తోనే ఉన్నాడు.. సమస్య మోడీ కాదు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి తెలంగాణ మీద పగతో ఉన్నాడు - రేవంత్ రెడ్డి