

No.1 Short News
DR Local News - Chiralaఅసెంబ్లీలో గల మెత్తిన చీరాల శాసనసభ్యులు ఎం ఎం కొండయ్య
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం.
సమయపాలన అద్భుతంగా చేశారని ప్రశంసించిన స్పీకర్
చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ పథకాన్ని అమలు చేసేమని గడిచిన 5 సంవత్సరాలలో ఒక కాలవలో పూడిక కూడా తీయలేదని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాలవలు రోడ్స్ పనులు చేశామని గత ప్రభుత్వంలో దాన్యమమ్మితే డబ్బులు చెల్లించలేదని అప్పులు కూడా కూటమి ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఇచ్చిన ప్రతి హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
Politics
25 Feb 2025 16:15 PM