

No.1 Short News
Umar Fharooqడిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆంజనేయులుకు ఘన సన్మానం
తాళ్లూరు లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కొండపల్లి ఆంజనేయులు డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా నియమితులవటం తమకెంతో ఆనందంగా ఉందని కళాశాల బృందం అన్నారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం, ఆయనకు పూల మాలలు వేసి అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించారు.
Latest News
30 May 2025 11:28 AM