

No.1 Short News
Umar Fharooqతూర్పువీరాయపాలెంలో వివాహిత ఆత్మహత్య
ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని తూర్పు వీరయపాలెం ఎస్సీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వెంకటరత్నం అనే గృహిణి సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. భర్త బాల సుందర రావు వంట చేయలేదని మందలించడంతో మనస్తాపానికి లోనయి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News
28 May 2025 17:10 PM