

No.1 Short News
Umar Fharooqకార్మిక సోదర సోదరీమణులకు చరిత్రత్మక మేడే శుభాకాంక్షలు
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కు చెందిన తూర్పు గంగవరంలో ఈరోజు మే డే సందర్భంగా కార్మిక సోదరులు ర్యాలీ ద్వారా సచివాలయం నకు చేరుకొని కమిటీ హాలును కోరుతూ పంచాయతీ కార్యదర్శి కి వినతి పత్రం అందజేశారు. తదుపరి జెండాను ఆవిష్కరించి కొత్త కమిటీ సభ్యులను ఎన్నుకొని వారి చేత కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ,రాత్రనకా పగలనకా చామటను చిందించి దేశ ఆర్థిక వ్యవస్థకు కార్మికులు ఎంతగానో దోహదపడుతున్నారని,శ్రామిక, కర్షక,కార్మికుల రెక్కల కష్టం వెలకట్టలేనిదని వారు అన్నారు.
Latest News
01 May 2025 17:06 PM