

No.1 Short News
మీ వార్తల కోసం Call: 9948680044 - Reporter Sk.Asmaనేర నియంత్రణకు నిరంతర నిఘా నిర్వహిస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐ.పి.యస్., ఆదేశాలమేరకు పోలీసులు రాత్రిపూట నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ పహారా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని వేలిముద్ర ఆధారంగా విచారిస్తూ Night patrol విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎటువంటి నేరాలు జరుగకుండా పోలీసుల తనిఖీలు మరియు అనుమానితులను విచారించడం మరియు గస్తీ తిరగడం వంటివి నిరంతరం చేస్తున్నారు.
Latest News
28 Apr 2025 12:28 PM