

No.1 Short News
Newsreadశివరాజ్ నగర్: కార్యకర్త ను పరామర్శించిన ఎమ్మెల్యే బూచేపల్లి
దర్శి నియోజకవర్గం దర్శి నగర పంచాయతీ లోని శివరాజ్ నగర్ నందు వైఎస్ఆర్ సీపీ పార్టీ నాయకుడు మస్తాన్ వలి కుమారుడు ఇటీవల రోడ్ ప్రమాదం లో గాయపడగా దర్శి నియోజక వర్గ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వెళ్ళి పరామర్శించారు.
Latest News
28 Apr 2025 12:02 PM