

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ బీర్కూర్ : మద్యం మత్తులో ఆకతాయి బీభత్సం
బీర్కూర్ మండల కేంద్రం లో hp పెట్రోల్ బాంక్ వద్ద కలిక్ అనే యువకుడు తాగిన మైకం ఆదివారం రాత్రి 9.30 నిమిషలకు లో ఆగి వున్న కారు అద్దం పగలగొట్టి తలము తీసుకోని పారిపోయాడు బీర్కూర్ ps లో కేసు పెట్టటం జరిగింది సదరు వ్యక్తి పైన ps లో రెండు సార్లు ఆఖతాయి పనులు చేస్తున్నాడు అని కేసు లు నమోదు అయినాయి బీర్కూర్ మండలం కేంద్రం లో మత్తు కు బానిస అయి ఇలాంటి ఆకాతాయి పనులు జరుగుతున్నాయి దీనిపైన అధికారులు స్పందించి చర్యలు తీసుకోనగలరు
బీర్కూర్ మండలం కేంద్రం లో HP పెట్రోల్ బాంక్ పరిసరాల లో మత్తు పదార్ధాలు విక్రయము జరుగుతుంది అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి
Latest News
28 Apr 2025 08:51 AM