

No.1 Short News
Newsreadవైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ గా సంగీత సత్యనారాయణ
వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ గా సంగీత సత్యనారాయణ ను ప్రభుత్వం నియమించింది. ఆదివారం రోజు తెలంగాణ ప్రభుత్వం పలువురు IAS అధికారులను బదిలీ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ గా సంగీత సత్యనారాయణ ను ప్రభుత్వం నియమించింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ గా పనిచేస్తున్న కర్ణన్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. గత కొంతకాలంగా ఆర్ వి కర్ణ న్ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ గా పనిచేస్తున్నారు.
Latest News
28 Apr 2025 00:30 AM