

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ బహిరంగంగా సభకు బయల్దేరిన మల్లాపూర్ బీ ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు
బీర్కూరు మండలం మల్లాపూర్ గ్రామాలో ఈరోజు భారతరాష్ట్రసమితి వరంగల్ లో నిర్వహిస్తున్న భారీబహిరంగ సభకు మండలంలోని వివిధ గ్రామాలనుండి వందలాది మందికార్యకర్తలు తాము స్వంతంగా ఏర్పాటు చేసుకున్న వాహనాలలో తరలివెళ్లారు. ముందుగా గ్రామాలలోభారీ ర్యాలీ లు నిర్వహించి అనంతరం పార్టీ జెండాలను ఆవిష్కరించి ఛలో వరంగల్, జై కె సి ఆర్ అంటూ నినాదాలు చేసుకుంటూ తరలివెళ్లారు. ఈకార్యక్రమంలో తెరాస పార్టీ బీర్కూర్ మండల్ సోషల్ మీడియా కన్వీనర్ నీరడి శ్రీనివాస్ మల్లాపూర్ యూత్ అధ్యక్షులు రవికాంత్ఉపాధ్యక్షులు బాలాజీ
అరుణ్, అంజయ్య, రాజు, శ్రీను, కొల్లి సాయిలు,పోచయ్య,పాల్గొన్నారు
Latest News
27 Apr 2025 13:26 PM