

No.1 Short News
Newsreadపాకిస్థానీయులు తక్షణమే వెళ్లిపోవాలి: ఏపీ ప్రభుత్వం
ఏపీలో ఉన్న 21 మంది పాకిస్థానీయులకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించింది.
వీరిలో ఆరుగురు మెడికల్ వీసా హోల్డర్లు కాగా వారికి 2 రోజులు గడువు విధించింది. అటు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుండటంతో ఆలయాల పరిసరాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విశ్రాంతి గృహాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు
Latest News
27 Apr 2025 13:09 PM