

No.1 Short News
PRASANNA ADN NEWS TVదళిత,గిరిజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష..
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నందు సబ్ రిజిస్టర్ అవినీతి,అరాచకాలపై సోమవారం 28/04/2025 వ తేదీ న జరిగే రిలే నిరాహార దీక్షకు దళిత, గిరిజన,ప్రజాసంఘాల నాయకులు అలాగే సబ్ రిజిస్టర్ బాధిత ప్రజలు కులాలకు,మతాలకు, పార్టీలకు,అతీతంగా హాజరై సబ్ రిజిస్టర్ అవినీతి ని ఎండగట్టి ప్రజల పక్షాన పోరాటం చెయ్యబోయే ఈ మహా యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం..
Latest News
26 Apr 2025 18:09 PM