

No.1 Short News
PRASANNA ADN NEWS TVసిబ్బందిని పరిగెత్తిస్తున్న కమీషనర్.. పారిశుద్యం పై ప్రత్యేక దృష్టి..
ప్రకాశంజిల్లా పొదిలి నూతన నగరపంచాయితీ కమీషనర్ నారాయణరెడ్డి సిబ్బందిని పరిగెత్తి స్తున్నారు.ప్రతిరొజు తెల్లవారుజామున వీది వీది తిరుగుతు మురుగుకాల్వల లోపాలను తెలుసుకుంటు సిబ్బందిని దగ్గరుండి పనులు చేయిస్తున్నారు.కొన్నిచొట్ల మురుగుకాల్వలపై ఉన్న బంకులను,ఆక్రమణల ను తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు..ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని మురుగు కాల్వల అవతలే వ్యాపారాలు నిర్వహించు కొనాలని సూచన..చెత్తను రోడ్లమీద,కాలువలలో వేయకుండా తప్పనిసరిగా డస్ట్ బిన్లు ఉపయెగించుకొవాలని ప్రజలకు సూచన..పొదిలి అభివృద్ధికి ప్రజల సహకారం తప్పనిసరి ప్రజలలో శానిటేషన్ ఆవగాహన పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.స్దానిక అమ్మవారిశాల,ఆంద్రాబ్యాంక్ వీదిని సందర్శించి సిబ్బంది కి పలు సూచనలు ఇచ్చారు..
Latest News
26 Apr 2025 18:10 PM