

No.1 Short News
Umar Fharooqపెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి అశ్రునివాళి
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై యావత్ భారత జాతి రగిలిపోతోంది. ఉగ్రవాదులను, వారిని ఎగదోస్తున్న పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఇటువంటి పరిస్తులు పునారావతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేస్తూ.ఈ రోజు 6 గంటలకు దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దర్శిలోని పొదిలి రోడ్డు నుంచి గడియార స్తంభం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.
Latest News
26 Apr 2025 13:02 PM